July 30, 2026
Explore
బ్యాట్మెంటెన్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతలు

బ్యాట్మెంటెన్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతలు

July 30, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని బ్యాట్మెంటెన్‌ అకాడమి అండర్‌-17లో నియోజకవర్గ ఛాంపియన్‌షిప్‌కు విజేతలుగా నిలిచారు. పట్టణానికి చెందిన అద్విక్‌, రిత్విక్‌, మనశ్వి, సాన్విక, ఉజ్వల, జుబేర్‌, తోషిప్‌, పవన్‌, జెబిర్‌అలీ లు ఎంపికైయ్యారు. గురువారం పట్టణంలోని బ్యాట్మెంటెన్‌ అకాడమిలో పోటీలు నిర్వహించారు. విజేతలైన విద్యార్థులను ఫిజికల్‌ డైరెక్టర్లు నితిన్‌కుమార్‌, తులసిరాం, జ్యోతి, అకాడమి నిర్వాహకులు మంజునాథరాజు, కోచ్‌ సమివుల్లాలు అభినందించారు.

Tags:Badminton Championship Winners