పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని బిజెపి నాయకులు అయూబ్‌ఖాన్, నరసింహులు కలసి నిరుద్యోగులతో ధర్నా నిర్వహించారు. గురువారం తహశీల్ధార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి మాట్లాడుతూ పుంగనూరును ఉధ్యానవన పంటల కేంద్రంగా ఏర్పాటు చేయాలని, పుడ్‌ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని, రైతులకు ప్రాధాన్యత కల్పించాలని, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చే శారు. తహశీల్ధార్‌కు వినతిపత్రం సమర్పించారు.
Tags: Protest demanding jobs for the unemployed