పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని గూడూరుపల్లెలో పదోతరగతి చదువుతున్న ఎం.సతీష్ ప్రేరణ ఉత్సవ్ కార్యక్రమానికి ఎంపికైనట్లు హెచ్‌ఎం మహేష్‌నారాయణ గురువారం తెలిపారు. జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులలో పుంగనూరు విద్యార్థి సతీష్ ఎంపికైయ్యాడని తెలిపారు. అక్టోబర్ 4 నుంచి 10వ తెదీ వరకు గుజరాత్‌లోని వడ్‌నగర్‌లో ప్రేరణ ఉత్సవ్ కార్యక్రమాలు జరుగుతుందని, ఆ కార్యక్రమాల్లో సతీష్‌తో పాటు ఉపాధ్యాయురాలు జయ పాల్గొంటారని తెలిపారు.
Tags: Satish selected for Prerana Utsav