July 30, 2026
Explore
పుంగనూరు యువకుడు బెంగళూరులో మృతి

పుంగనూరు యువకుడు బెంగళూరులో మృతి

July 30, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని ప్రసన్నయ్యగారిపల్లె గ్రామానికి చెందిన వెంకట్రమణ కుమారుడు విశ్వనాథ్‌(22) బెంగళూరులోని కృష్ణరాజపురం రైల్వేస్టేషన్‌ లో రైలు క్రింద పడి బుధవారం మృతి చెందాడు. ఉపాధికోసం వెళ్లి విశ్వనాథ్‌ ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు బెంగళూరుకు వెళ్లారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Tags: Youth from Punganur dies in Bengaluru