శ్రీ సత్యసాయి జిల్లా ముచ్చట్లు:
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాలకూరు రైల్వే గేట్ మ్యాన్ సూర్య ప్రకాష్ (41) చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు, తెల్లవారుజామున గేటు వేసేసి, పక్కనే ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మ హత్య, చనిపోయే ముందు తన విధులు నిర్వహించి గేట్ వేసిన సూర్య ప్రకాష్.
Tags: Railway gateman commits suicide