July 30, 2026
Explore
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

July 30, 2026 | Andhra Pradesh

శంషాబాద్ ముచ్చట్లు:

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం

ఢిల్లీ నుండి ఇండిగో (6e717) విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న విమానానికి రాని క్లియరెన్స్

ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానాన్ని తిరిగి టేకాఫ్ తీసుకున్న పైలట్

20 నిమిషాల పాటు గాల్లో చెక్కర్లు కొట్టిన విమానం తిరిగి ఎయిర్ పోర్ట్ లో సేఫ్‌గా ల్యాండింగ్ రాత్రి 8:35 నిమిషాలకు ఘటన

విమానంలో ముఖ్యమంత్రి సహా 229 మంది ప్రయాణికులు విమానం సేఫ్‌గా ల్యాండింగ్ అవడంతో తృటిలో తప్పిన ప్రమాదం

విమానంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండడంతో ఊపిరి పీల్చుకున్న సెక్యూరిటీ అధికారులు

Tags: An incident that came to light belatedly