గుర్రంకొండ ముచ్చట్లు:
గుర్రంకొండ సమీపంలో లారీ ఢీకొని స్కూటర్లో ప్రయాణిస్తున్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు గురువారం సాయంత్రం చోటు చేసుకున్న విషాదకర సంఘటనపై ఎస్సై రవీంద్ర తెలిపిన వివరాలు.. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంలో రెడ్డి కోట బస్టాప్ సమీపంలో వస్తుండగా ఢీ కొట్టి అక్కడెక్కడే చనిపోవడం జరిగిందన్నారు. మృతుల వివరాలను మరికొంత సేపట్లో వెల్లడిస్తామని చెప్పారు.
Tags: Two unidentified persons killed after being hit by a lorry.