చిన్నమండెం ముచ్చట్లు:
చిన్నమండెం మండలం సాకిబండ గ్రామంలో గ్రామాభివృద్ధి, రైతుల సంక్షేమానికి దోహదపడే చెరువు అభివృద్ధి పనులను మండిపల్లి హరితమ్మ ప్రారంభించారు. చెరువు అభివృద్ధి ద్వారా సాగునీటి సౌకర్యం మెరుగుపడి రైతులకు విశేష ప్రయోజనం చేకూరనుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
గ్రామాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారని నాయకులు పేర్కొన్నారు.
Tags: Harithamma kicks off tank development works at Chakibanda.