కర్నూలుముచ్చట్లు:
28 మంది ఖాతాల్లో డబ్బులు మాయం చేసిన ఎయిర్‌టెల్ సిమ్ సేల్స్ పర్సన్స్..
సిమ్‌లు అమ్మేటప్పుడు బాధితుల ఆధారాలు సేకరించిన కేటుగాళ్లు..
బాధితుల వేలిముద్రలు, అకౌంట్ డీటెయిల్స్‌తో నగదు మాయం..
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు.. ఉపేంద్ర, వీరారెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Tags: Cyber fraud in the ‘Thalliki Vandanam’ scheme…