July 29, 2026
Explore
అకౌంట్లో రూ.13 వేలు పడలేదా?.. లాస్ట్ ఛాన్స్!

అకౌంట్లో రూ.13 వేలు పడలేదా?.. లాస్ట్ ఛాన్స్!

July 29, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఏపీలో ‘తల్లికి వందనం’ పథకం రూ. 13 వేల ఆర్థిక సాయం అందని అర్హులు ఆగస్టు 3 వరకు స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. కొత్త అర్హులతో పాటు 1వ తరగతి, ఇంటర్లో చేరిన వారి తుది జాబితాను ఆగస్టు 30న విడుదల చేసి, అదే రోజున తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.

Tags: Hasn’t the ₹13,000 been credited to your account? … Last chance!