July 29, 2026
Explore
భూగర్భ గణనశాఖ అధికారులపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు..!

భూగర్భ గణనశాఖ అధికారులపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు..!

July 29, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

బోర్లకు విద్యుత్ కనెక్షన్ కోసం రైతు నుండి ఒక్కో బోరుకు రూ.10 వేలు లంచం డిమాండ్ చేసిన అధికారులు.

ఈ అంశంపై కలెక్టర్ కృత్తికా శుక్లాకు ఫిర్యాదు చేసిన రైతు వెంకటేశ్వరరెడ్డి.

‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నట్లు ఆవేదన.

బాధ్యులైన భూగర్భ గణనశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతు వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు.

Tags: Complaint lodged with the District Collector against Groundwater Department officials!