July 28, 2026
Explore
బ్యాంకుల భద్రతపై అవగాహన

బ్యాంకుల భద్రతపై అవగాహన

July 28, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని బ్యాంకులు, ఏటిఎంలపై అధికారులు, సిబ్బందికి సీఐ సుబ్బరాయుడు అవగాహన కల్పించారు. మంగళవారం స్టేషన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకులు, ఏటిఎంలలో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే అత్యవసర అలారం ఏర్పాటు చేయాలన్నారు. బ్యాంకుల్లోకి వచ్చి వెళ్లే వారిపై కూడ సీసీ కెమెరాలు నిఘా ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. అనుమానితులు వస్తే తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు అన్సర్‌బాషా, కెవి.రమణ , సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Awareness about bank security