పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ఎన్‌ఎస్.పేటలో గల నడివీధి గంగమ్మకు మంగళవారం మహిళలు జలాభిషేకం నిర్వహించారు. అమ్మవారికి 108 బిందెలతో నీటిని తీసుకొచ్చి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని అలంకరించి , ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చేసుకున్నారు.
Tags: Ritual water offering to Nadiveedhi Gangamma