July 28, 2026
Explore
31న మానటరింగ్‌ కమిటి సమావేశం

31న మానటరింగ్‌ కమిటి సమావేశం

July 28, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్‌ మానటరింగ్‌ కమిటి సమావేశం ఈనెల 31న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు తహశీల్ధార్‌ రాము మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి అన్నిశాఖల అధికారులు హాజరై ఎస్సీ, ఎస్టీ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.

Tags: Monitoring Committee meeting on the 31st