March 25, 2026
Explore
ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

March 25, 2026 | Andhra Pradesh

పొన్నూరు ముచ్చట్లు:

టీడీపీ సీనియర్ నాయకులు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గుంటూరులోని శ్రీ కన్వెన్షన్‌లో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరై వధూవరులు నాగసాయి వైదీప్తి, కెవిన్ రామ్‌కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త జంటను ముఖ్యమంత్రి ఆశీర్వదించారు.

Tags: Chief Minister Chandrababu Naidu attends the wedding of MLA Dhulipalla Narendra Kumar’s daughter.