అమరావతిముచ్చట్లు:
ఏడాదిలో తొలి ఏకాదశిని మొదటి పండుగగా భావిస్తారు. దీంతో 2026లో తొలి ఏకాదశితో పండుగలు ప్రారంభమయ్యాయని పురోహితులు తెలిపారు. ఈ నెల 29న గురు పూర్ణిమ, AUG 18న మంగళ గౌరీ పూజ, 21న వరలక్ష్మీ వ్రతం, 28న రాఖీ పౌర్ణమి జరగనున్నాయి. అలాగే SEP 4న శ్రీకృష్ణాష్టమి, 14న వినాయక చవితి, OCT 20న దసరా, NOV 8న దీపావళి, DEC 20న ముక్కోటి ఏకాదశి పండుగలను జరుపుకోవాలని సూచించారు.
Tags: Here are the dates of the important festivals this year!