July 26, 2026
Explore
పడిపోయిన టమాటా ధరలు.. కేజీ రూ.7

పడిపోయిన టమాటా ధరలు.. కేజీ రూ.7

July 26, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రాష్ట్రంలో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. మదనపల్లె మార్కెట్లో 10 కేజీల గ్రేడ్-2 టమాటాల బాక్స్ రూ.70 పలికింది. అంటే కేజీ టమాటా ధర రూ.7. అయితే అంతకంటే తక్కువ ధరకే టమాటాలు కొంటున్నారని రైతులు వాపోతున్నారు. కేజీకి రూ.3-4.5 మాత్రమే వస్తున్నాయని అంటున్నారు. ఎకరాకు రూ.3-4 లక్షలు ఖర్చు అవుతున్నాయని, గిట్టుబాటు ధర కూడా రావడం లేదని వాపోతున్నారు.

Tags: Tomato prices drop… Rs 7 per kg.