July 25, 2026
Explore
టీటీడీ ఉద్యోగి సస్పెన్షన్

టీటీడీ ఉద్యోగి సస్పెన్షన్

July 25, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

హర్యానాలోని కురుక్షేత్ర శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అసిస్టెంట్ షరాఫ్‌గా పనిచేస్తున్న పి. గిరి అనే ఉద్యోగిని శనివారం టీటీడీ సస్పెండ్ చేసింది.

సదరు ఉద్యోగి టీటీడీ పేరుతో అన్నదానం, కల్యాణోత్సవం, వాహన సేవల పేరుతో భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది.

ఈ నేపథ్యంలో సదరు ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది.

Tags:Suspension of TTD employee