కడప ముచ్చట్లు:
ఇంట్లో మహిళ అనుమానస్పద మృతి.. తీవ్ర కలకలం
మృతురాలు మేకల సుసన్ రాణి (44)గా గుర్తింపు..
నాలుగు రోజుల క్రితమే మృతి చెందడంతో దుర్వాసన వెదజల్లుతున్న కుళ్లిన మృతదేహం..
ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తున్న మృతురాలి భర్త..
సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్న పోలీసులు..
ఘటనపై కేసు నమోదు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
Tags: A shocking incident in Bangarayya Kottalu, Proddatur Mandal, Kadapa district.