జగిత్యాల ముచ్చట్లు:
జగిత్యాల జిల్లా పొరండ్లలో విషాద ఘటన
రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామాల్లో ఆందోళన
చికిత్స పొందుతూ హరిస్మిత (6), వరుణ్ తేజ (6) మృతి
ఇద్దరూ ఒకే తరగతి చదువుతూ పక్కపక్కనే నివాసముంటున్న విద్యార్థులు
విషజ్వరంతోనే చిన్నారులు మృతి చెందినట్లు వైద్యుల ప్రాథమిక నిర్ధారణ
గ్రామంలో సుమారు 20 మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు గుర్తింపు
Tags: Two children die of viral fevers.