July 25, 2026
Explore
ఢిల్లీలోని మండి హౌస్‌, సెంట్రల్‌ సెక్రటేరియట్‌ మెట్రో స్టేషన్లు తిరిగి ప్రారంభం

ఢిల్లీలోని మండి హౌస్‌, సెంట్రల్‌ సెక్రటేరియట్‌ మెట్రో స్టేషన్లు తిరిగి ప్రారంభం

July 25, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

–> జంతర్‌మంతర్‌ నిరసనల నేపథ్యంలో భద్రతా కారణాలతో మూసివేసిన ఎంట్రీ గేట్లను తిరిగి తెరిచిన డీఎంఆర్‌సీ

–> న్యూఢిల్లీ మెట్రో స్టేషన్‌ మాత్రం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేత

–> జంతర్‌మంతర్‌ నిరసనలతో సెంట్రల్‌ ఢిల్లీలో మెట్రో సేవలపై ఆంక్షలు

–> భద్రతా కారణాల దృష్ట్యా ఆంక్షలు అమల్లో ఉన్నాయని తెలిపిన డీఎంఆర్‌సీ

Tags: Mandi House and Central Secretariat metro stations in Delhi reopened.