అమరావతిముచ్చట్లు:
మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం యువత సాధించిన ప్రజాస్వామ్య విజయమని సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు.
విద్యార్థులు శాంతి, సహనం, పట్టుదలతో రోడ్లపైకి వచ్చి పోరాడి ఈ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారని ఆయన కొనియాడారు.
భయం వీడి దేశవ్యాప్తంగా ఉద్యమించిన పౌరులకు, సీజేపీకి, నేటి తరం యువతకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
ఒక మంత్రి చేత బాధ్యత వహించేలా చేయడంతోనే ఆగిపోకూడదని, ఇప్పుడు దేశ విద్యావ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తేవడమే మన తదుపరి లక్ష్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
Tags: Sonam Wangchuk extends his best wishes to CJP and the youth of today’s generation.