అమరావతిముచ్చట్లు:
🔹 ఈ పవిత్రమైన రోజు భక్తి, కరుణ,సేవానిరతి అనే సనాతన సందేశాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు.
🔹 భగవాన్ విఠలుని దివ్య ఆశీస్సులతో సమాజంలో ఆనందం, సామరస్యం, సమృద్ధి వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
🔹 ప్రతి ఒక్కరి సంక్షేమం, ఆత్మగౌరవం కోసం నిరంతరం శ్రమించే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.
Tags:Prime Minister Narendra Modi extends Ashadha Ekadashi greetings.