మేడ్చల్ ముచ్చట్లు:
మేడ్చల్ జిల్లా, కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగారంలో విషాదం..
MBBS పూర్తి చేసి, బెంగుళూరు లో సిద్ధార్థ కళాశాలలో పీజీ చేస్తున్న విద్యార్ధిని దీక్షిత (26) ఆత్మహత్య..
గత వారం నాగారం లోని వెస్ట్ గాంధీనగర్ లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చిన దీక్షిత..
సాయంత్రం అపార్ట్మెంట్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన దీక్షిత, చికిత్స పొందుతూ మృతి..
మృతురాలి స్వస్థలం యాదాద్రి జిల్లా బొమ్మల రామారాం, మైలారం గ్రామం, నాగారంలో స్థిరపడ్డారు…
మృతురాలి తండ్రి ఆనంద్ ఫిర్యాదు మేరకు , కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Tags;Student commits suicide by jumping from apartment building