అమరావతిముచ్చట్లు:
–> రాష్ట్రంలో కొత్తగా 7 కరోనా కేసులు నమోదు
–> రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 39కు చేరిక
–> కొత్త కేసులతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ
–> బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు అధికారుల వెల్లడి
–> జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచన
–> వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించాలని ఆరోగ్య శాఖ సూచన
–> రాష్ట్రంలో కరోనా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులు
Tags:Coronavirus cases rising slightly in AP.