July 25, 2026
Explore
సిద్ధిపేట జనరల్‌ ఆస్పత్రి నుంచి ఖైదీ పరార్‌

సిద్ధిపేట జనరల్‌ ఆస్పత్రి నుంచి ఖైదీ పరార్‌

July 25, 2026 | Andhra Pradesh

సిద్ధిపేట ముచ్చట్లు:

–> వైద్య పరీక్షల కోసం ఏడుగురు ఖైదీలను ఆస్పత్రికి తీసుకొచ్చిన పోలీసులు

–> వారిలో సాయికుమార్‌ పోలీసుల కళ్లుగప్పి పరార్‌

–> పరారైన ఖైదీ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు

–> బైక్‌ దొంగతనాల కేసులో జైలుకు వెళ్లిన సాయికుమార్‌

Tags:Prisoner escapes from Siddipet General Hospital.