July 25, 2026
Explore
ఏటిఎం చోరీ జరిగిన చోట ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం

ఏటిఎం చోరీ జరిగిన చోట ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం

July 25, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దొంగల ముఠా ఏటీఎం చోరీ చేసిన చోట జిల్లా క్లూస్ టీం నిపుణులు ఆధారాలను సేకరించారు. పట్టణంలోని సిటిఎం రోడ్డు ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలోని శివాజీ నగర్లో శనివారం వేకువజామున దొంగల ముఠా ఏటీఎంను అపహరించడం తెలిసిందే. ఈ ఘటనలో టెక్నికల్ ఆధారాల కోసం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో క్లూస్ టీం సిబ్బంది వేలి, పాద ముద్రలు, ఏటీఎం పరిసరాల్లో సీసీ కెమెరా పుటేజీ లను సేకరించారు.

Tags;Clues team collecting evidence at the ATM theft site.