మేడ్చల్ ముచ్చట్లు:
ఐదో అంతస్తు నుంచి దూకి పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య
అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న దీక్షిత (26)
బెంగళూరులోని కళాశాలలో పీజీ ఆప్తాల్మాలజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న దీక్షిత
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలింపు
Tags: Tragedy in Nagaram West Gandhinagar, Medchal District.