నిమ్మనపల్లి ముచ్చట్లు:
మదనపల్లె శివాజీ నగర్ లో దొంగల ముఠా శనివారం వేకువ జామున ఎత్తుకెళ్లిన ఎస్బిఐ ఎటిఎం ను ధ్వంసం చేసిన ప్రదేశానికి జిల్లా ఎస్పీ ధీరజ్ చేరుకున్నారు. నిమనపల్లె సమీపంలోని అగ్రహారం నూరుకుప్పలకొండ వద్ద ధ్వంసం చేసిన సేకలాలను ఎస్పీ పరిశీలించారు. దొంగలు కట్టర్ సాయంతో ఏటీఎం ను ధ్వంసం చేసి అందులో ఉన్న నగదును ఎత్తుకుని పరారైనట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు దొంగలను పట్టుకున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
Tags: District SP inspects the debris of the ATM vandalized at Nimmanapalli.