July 25, 2026
Explore
నూరుకుప్పల కొండ వద్ద ఏటి ఎం ద్వంసం చేసిన విడిభాగాలు

నూరుకుప్పల కొండ వద్ద ఏటి ఎం ద్వంసం చేసిన విడిభాగాలు

July 25, 2026 | Andhra Pradesh

నిమ్మనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో శనివారం వేకుజామున దొంగల ముఠా ఎత్తుకెళ్లిన ఏటీఎంను నిమ్మనపల్లి నూరుకుప్పలకొండ వద్ద కట్టర్ తో ధ్వంసం చేశారు. అటువైపుగా ఏటీఎం ను దొంగలించిన వాహనం వెళ్లడానికి గుర్తించిన పోలీసులు డ్రోన్ కెమెరాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నూరుకుప్పల కొండకు సమీపంలోని అగ్రహారం వద్ద ఏటీఎం మిషన్ ధ్వంసంచేసి ఉన్న విడిభాగాలను పోలీసులు గుర్తించారు. నగదు దొంగలు దొరికార లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Tags: Parts of the ATM destroyed at Noorukuppala Konda.