July 25, 2026
Explore
నిమనపల్లి వద్ద డ్రోన్ కెమెరాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు

నిమనపల్లి వద్ద డ్రోన్ కెమెరాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు

July 25, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె సిటిఎంరోడ్డులో దొంగల ముఠా తుపాకులుచూపి శనివారం వేకువజామున ఎస్బిఐ ఏటీఎంయంత్రాన్ని దొంగలించడం పాఠకులకు తెలిసిందే. సమాచారం అందుకున్న జిల్లాఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ ఎంవెంకటాద్రిల పర్యవేక్షణలో పోలీసులు డ్రోన్ కెమెరాలను రంగంలోకిదింపి, నిందితుల కోసం గాలింపుచర్యలు ముమ్మరంచేశారు. దొంగల ముఠా ఏటీఎం ఎత్తుకెళ్లిన వాహనాన్ని నిమ్మనపల్లె మండలం, అగ్రహారంవద్ద డ్రోన్లతో ముమ్మరంగా వెతుకుతున్నారు…

Tags;Intensive search operations using drone cameras at Nimanapalli.