విజయనగరం ముచ్చట్లు:
గిరి ప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.
కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరైన మంత్రులు అనిత, ఆనం, కొండపల్లి శ్రీనివాస్.
Tags: The Giri Pradakshina route, constructed at a cost of ₹3.4 crore, has been inaugurated at Ramatheertham.