July 24, 2026
Explore
రాష్ట స్థాయి పారా స్పోర్టస్ పోటీలో విద్యార్థి ప్రతిభ

రాష్ట స్థాయి పారా స్పోర్టస్ పోటీలో విద్యార్థి ప్రతిభ

July 24, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రాష్ట స్థాయి పారా స్పోర్టస్ పోటీలో మండలానికి చెందిన దివ్యాంగ విద్యార్థి టి.గౌతమ్‌ ప్రతిభ చాటినట్లు హెచ్‌ఎం మహేష్‌నారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలంలో జరిగిన రాష్ట్రస్థాయి 400 మీటర్ల పరుగుపందెంలో వెహోదటిస్థానం , 100 మీటర్ల పరుగుపందెంలో రెండవ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆవిద్యార్థిని సన్మానించారు. విజయం సాధించడం పట్ల ఎంఈవోలు నటరాజారెడ్డి, రెడ్డెన్నశెట్టి, ఉపాధ్యాయులు అభినందించారు.

Tags: Student talent in state-level para sports competition