పుంగనూరుముచ్చట్లు:
పట్టణ సమీపంలోని యాబైరాళ్ల వెహోరవ వద్ద వెలసిన శ్రీ దత్తక్షేత్రం నందు ఈనెల 29న గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ భక్తబృందం తెలిపారు. శుక్రవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. 29న ఉదయం 8 గంటల నుంచి శ్రీగణపతిహ్గమము, మృత్యుంజయహ్గమము, నవగ్రహహ్గమముతో పాటు విశేషపూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకుపాత్రులు కావాలెనని కోరారు.
Tags; Prayers at Sri Datta Kshetram on the 29th