న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
NEET వ్యవహారంపై కేంద్రం, ఎన్డీఏకు శుక్రవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ తర్వాత సంస్కరణల పురోగతిపై నివేదించాలని సూచించింది. వివరణాత్మక అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్రం, ఎన్టీఏను ఆదేశించింది.
Tags: Submit a report on the actions taken following the NEET paper leak: Supreme Court