July 24, 2026
Explore
అల్లర్లలో పాల్గొంటే పాస్‌పోర్ట్‌ రద్దు.. మోడీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

అల్లర్లలో పాల్గొంటే పాస్‌పోర్ట్‌ రద్దు.. మోడీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

July 24, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

హింసాత్మక నిరసనల్లో పాల్గొన్న వారిపై కఠిన వైఖరిని అవలంబించేందుకు ఢిల్లీ పోలీసులు సంసిద్ధమవుతున్నారు.ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడంతోపాటు అల్లర్లలో పాల్గొన్నట్లు తేలిన వ్యక్తులపై పోలీసులు పాస్‌పోర్ట్‌ రద్దు ప్రక్రియలను కూడా ప్రారంభిస్తారు.

Tags: Passports to be cancelled for participation in riots: Modi government’s key decision.