July 24, 2026
Explore
మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఫోక్సో కేసులో ముద్దాయికి..25 సంవత్సరాలు జైలు శిక్ష…

మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఫోక్సో కేసులో ముద్దాయికి..25 సంవత్సరాలు జైలు శిక్ష…

July 24, 2026 | Andhra Pradesh

శ్రీ సత్య సాయి ముచ్చట్లు:


రూ, 50,000 జరిమాను..

అనంతపురం ఫోక్సో కోర్టు జడ్జ్ చిన్నబాబు తీర్పు వెల్లడి..

బాధితురాలికి రూ ,5, లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశం..

దర్యాప్తు అధికారులు స్పెషల్ పి.పి మరియు కోర్టు మానిటరింగ్ విభాగపు పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ ..

మైనర్ బాలికల భద్రతకు భంగం కలిగిస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు..

జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్..

మైనర్ బాలిక ను అత్యచారము (Pocso) కేసు లో ముద్దాయి ఎం. రాజు వయస్సు 27 సం” NGO కాలనీ కదిరి టౌన్ శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లా అను అతనికి 25 సంవత్సరములు జైలుశిక్ష. Rs- 5000/- జరిమానా విధిస్తూ

ప్రభుత్వం బాధితురాలకు “5”లక్షలు రూపాయలు పరిహారం చెల్లించాలని గౌరవ అనంతపురము pocso కోర్టు జడ్జి చినబాబు తీర్పు వెలువరించారు,

కదిరి టౌన్ ps cr.no.618/2021 u/s 376 IPC , & sec. 3 & 4 of pocso Act.

Spl.SC. No. 114/2022 of Hon’ble Spl session,s judge for pocso trail case’s Ananthapuramu,

కేసు వివరాలు

ముద్దాయి, శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లా కదిరి టౌన్ జిల్లా కు చెందిన తన భార్య యోక్క మోధటి భర్త కూతురు అయిన మైనర్ బాలికను అత్యాచారం (rape) చేసినాడని, victim girl అమ్మ పిర్యాదు మేరకు, శ్రీ సత్య సాయి జిల్లా కదిరి టౌన్ PS, SHO T. సత్య బాబు ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసి, కేసును దర్యాప్తు చేసి, దర్యాప్తు అనంతరం, Spl sessions judge for pocso trail cases court అనంతపురము నందు charge sheet దాఖలు చేసినారు.

ఈ కేసు లో రాజశ్రీ గౌరవ అనంతపురం జిల్లా POCSO COURT జడ్జి చిన్న బాబు , 11 మంది సాక్షులను విచారించి, నేరం రుజువైనందున ఈ రోజు 24.07.2026 వ తేదీన ముద్దాయికు 25 సంవత్సరములు జైలు శిక్ష . Rs.5000/- రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

బాధితురాలకు “5” లక్ష్మల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వ మునకు గౌరవ జడ్జి గారు సిఫార్సు చెసినారు.

ఈ కేసు ను Spl PP, G.మురళి కృష్ణ. ప్రాసిక్యూషన్ తరపున వాదించినారు.

సత్య సాయి పుట్టపర్తి జిల్లా SP సతీష్ కుమార్ IPS ఆదేశాల మేరకు,

కదిరి SDPO, శివ నారాయణ స్వామి , పర్యవేక్షణ లో

Tags; Accused sentenced to 25 years in prison in a POCSO case involving the rape of a minor girl.