గుజరాత్ ముచ్చట్లు:
గుజరాత్‌లో కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించింది.
వల్సాద్ జిల్లాలోని ఉంబెర్‌గావ్ తాలూకాలో కేవలం 16 గంటల్లోనే 1,100 మి.మీ రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కాగా, పలు చోట్ల 600 మి.మీ పైగా వర్షం కురిసింది.
సూరత్, నవ్‌సారీ, డాంగ్స్, తాపి, వల్సాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
వాపి, పరిసర ప్రాంతాల్లో వందలాది వాహనాలు, ఇళ్లు నీటమునిగాయి.
Tags: 1,100 mm of rain in just 16 hours