July 23, 2026
Explore
ఏపీ లో ‘NTR వైద్యసేవ’కు రూ.1,000 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం

ఏపీ లో ‘NTR వైద్యసేవ’కు రూ.1,000 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం

July 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ పథకం అమలుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు, నెట్‌వర్క్ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపుల కోసం రూ.1,000 కోట్లను విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో ఆసుపత్రులపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత, రాయితీ వైద్య సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Tags: Alliance government in AP releases ₹1,000 crore for ‘NTR Vaidya Seva’