అమరావతిముచ్చట్లు:
అసెంబ్లీ కమిటీ హాల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష.
ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ.
ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై చర్చ.
Tags: Key meeting on stocks of petrol, gas cylinders, and urea in the state.