తిరుమల ముచ్చట్లు:
మొదటి ఘాట్ రోడ్డులో ఏడవ మైలు వద్ద ఘటన
నిత్య పూజలు అందుకుంటున్న విగ్రహాన్ని అపహరించిన దుండగులు
అర్థరాత్రి వేళ విగ్రహం చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
పవిత్ర క్షేత్రంలో విగ్రహం మాయం ఘటనపై భక్తుల ఆందోళన
దేవస్థాన భద్రతపై తలెత్తుతున్న ప్రశ్నలు
విగ్రహం కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం
తిరుమలలో విగ్రహం చోరీ ఘటన సంచలనం
నిందితులను గుర్తించే పనిలో పోలీసుల ప్రత్యేక దృష్టి
Tags: Sensation in Tirumala… Lord Anjaneya Swamy idol goes missing!