శంషాబాద్ ముచ్చట్లు:
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది.
గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
వెంటనే రంగంలోకి దిగిన సీఐఎస్‌ఎఫ్ అధికారులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో విస్తృత తనిఖీలు చేపట్టాయి.
Tags:Bomb threat to Shamshabad Airport