పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని లయన్స్ క్లబ్ , సరళ హోమియో హాస్పటల్ వారి ఆధ్వర్యంలో ఈనెల 25న ఎముకల పరీక్షలు, వ్యాధుల గురించి ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మహేంద్రరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సరళ హోమియో ఆసుపత్రిలో శిబిరం జరుగుతుందని తెలిపారు. ఎముకలకు సంబంధించిన సమస్యలు, జబ్బులు కలిగిన వారు పరీక్షలు చేసుకోవాలని కోరారు.
Tags: Lions Club to hold bone disease camp on the 25th