July 22, 2026
Explore
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

July 22, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని కలిసి ఆగస్ట్ 1వ తేదీన జరిగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Tags: Chief Minister Chandrababu met Prime Minister Narendra Modi.