July 22, 2026
Explore
నీట్ పేపర్ లీక్ పై కాంగ్రెస్ ఆందోళన.. కేంద్రంపై ఐదు డిమాండ్ లు

నీట్ పేపర్ లీక్ పై కాంగ్రెస్ ఆందోళన.. కేంద్రంపై ఐదు డిమాండ్ లు

July 22, 2026 | Andhra Pradesh

న్యూ ఢిల్లీముచ్చట్లు:

నీట్ పేపర్ లీక్ పై కాంగ్రెస్ ఆందోళన.. కేంద్రంముందు 5 డిమాండ్లు

  1. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలి
  2. నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలి
  3. నీట్ పేపర్ లీక్ పై హోంమంత్రి సమాధానం చెప్పాలి
  4. నీట్ పేపర్ లీక్ తో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్రేషియా ఇవ్వాలి
  5. ఢిల్లీలో హింసపై విచారణ జరిపించాలి తక్కువ చూపించు.

Tags: Congress protests over NEET paper leak; puts forward five demands to the Centre.