గుంటూరు ముచ్చట్లు:
పట్టణానికి చెందిన ఓ యువతి డ్రైవింగ్ చేస్తుండగా, అదుపుతప్పి జనం మీదకు దూసుకెళ్లిన కారు.
RTO రాఘవరావు సమక్షంలో ప్రమాదం.
నలుగురికి గాయాలు.. తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు.
ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు.
Tags: Mishap during driving test at Tenali agricultural market yard!