July 22, 2026
Explore
శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో కలకలం

శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో కలకలం

July 22, 2026 | Andhra Pradesh

శంషాబాద్ ముచ్చట్లు:

ఇండిగో మహిళా ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం

నిర్మానుష్య ప్రాంతానికి క్యాబ్‌ను మళ్లించిన డ్రైవర్

ధైర్యంగా ప్రతిఘటించిన బాధితురాలు.. నిందితుడు పరార్

శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఔట్‌పోస్ట్ పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు

కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు

ఘటనపై ఉద్యోగుల భద్రతపై సమీక్ష నిర్వహించిన ఎయిర్‌పోర్టు అధికారులు

రాత్రి విధుల్లో మహిళా ఉద్యోగుల భద్రతపై మరోసారి ఆందోళన

సీసీటీవీ ఫుటేజ్, క్యాబ్ ట్రాకింగ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం.

Tags: Sensation near Shamshabad Airport