July 22, 2026
Explore
నెల్లూరు జిల్లా ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా బ్యూరో లు,ఇంచార్జ్ లు అత్యవసర సమావేశం

నెల్లూరు జిల్లా ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా బ్యూరో లు,ఇంచార్జ్ లు అత్యవసర సమావేశం

July 22, 2026 | Andhra Pradesh

నెల్లూరు ముచ్చట్లు:

ఇటీవల నెల్లూరు జిల్లా లో మనుబోలు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి వచ్చిన వార్తలకు బదులుగా పోలీసులు జర్నలిస్ట్ లకు నోటీసులు ఇవ్వడానికి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా ప్రింట్ మరియు ఎలాక్ట్రానిక్ మీడియా కు సంబంధించి బ్యూరో లు,ఇంచార్జ్ లు యూనియన్ లకు అతీతంగా జిల్లాలో జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం గురించి,భవిష్యత్తు లో తీసుకోవాల్సిన నిర్ణయాల పై చర్చించారు.

Tags; Emergency meeting of Nellore district print and electronic media bureaus and in-charges.