July 22, 2026
Explore
ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన.

ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన.

July 22, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సీఎం చంద్రబాబు.

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్న సీఎం చంద్రబాబు.

పలువురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం.

Tags: CM Chandrababu’s visit to Delhi.