తెలంగాణ ముచ్చట్లు:
బతుకమ్మ కుంట భూమి వ్యవహారంలో ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలు ఉల్లంఘించారని హైకోర్టు ఆగ్రహం
వివాదంలో ఉన్న భూమిని, స్టేటస్ కో ఆదేశాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ, బతుకమ్మ కుంట నిర్మించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు
నాలుగు వారాల్లో సదరు భూమిలో చేపట్టిన అన్ని నిర్మాణాలను తొలగించాలని, పూర్తి నివేదికను అందజేయాలని ఆదేశాలు
చట్టాన్ని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
Tags: Telangana High Court finds Hyderabad Commissioner Ranganath guilty in contempt of court case.